క్విట్ టెంపుల్స్ బ్లాగు కు స్వాగతము. హిందు దేవాలయాలను మాత్రమె ప్రబుత్వము ఎందుకు నడుపుతుంది? ఇతర మతాల దేవాలయాలను ఎందుకు నడపటంలెదు? దేవాలయాల ఆదాయం ఎటుపొతుంది?
దేవాలయాలకు హిందువులు డబ్బు ఇవ్వడం మానెయాలా? లెక ప్రబుత్వాన్ని హిందు గుడులనుండి తరిమెయాలా?
బజప ఎమి చెస్తుంది? కర్నాటక, గుజరాత్, మరియు MP లొ వారు హిందు గుడుల అదికారాన్ని హిందులకు ఇవ్వ వచ్చుకదా? వారిని ఎవరు ఆపుతున్నారు? వారికి తెలియదా?
క్విట్ టెంపుల్స్!.
Tuesday, September 1, 2009
Subscribe to:
Posts (Atom)